(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 086

॥ శ్రీః ॥
2.86. అధ్యాయః 086
Mahabharata - Sabha Parva - Chapter Topics
విదురేణ ధృతరాష్ట్రం ప్రతి దుర్యోధననిందాపూర్వకం ద్యూతోపరమచోదనం॥1॥
Mahabharata - Sabha Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ॥

ఏవం ప్రవర్తితే ద్యూతే ఘోరే సర్వాపహారిణి।
సర్వసంశయనిర్మోక్తా విదురో వాక్యమబ్రవీత్॥ 2-86-1(14760)
మహారాజ విజానీహి యత్త్వాం వక్ష్యామి భారత।
ముమూర్షోరౌషధమివ న రోచేతాపి తే శ్రుతం॥ 2-86-2(14761)
యద్వై పురా జాతమాత్రో రురావ
గోమాయువద్విస్వరం పాపచేతాః।
దుర్యోధనో భారతానాం కులఘ్నః
సోఽయం యుక్తో భవతాం కాలహేతుః॥ 2-86-3(14762)
గృహే వసంతం గోమాయుం త్వం వై మోహాన్న బుధ్యసే।
దుర్యోధనస్య రూపేణ శృణు కావ్యాం గిరం మమ॥ 2-86-4(14763)
మధు వై మాధ్వికో లబ్ధ్వా ప్రపాతం నైవ బుధ్యతే।
ఆరుహ్య తం మజ్జతి వా పతనం చాధిగచ్ఛతి॥ 2-86-5(14764)
సోఽయం మత్తోఽక్షద్యూతేన మధువన్న పీరక్షతే।
ప్రపాతం బుధ్యతే నైవ వైరం కృత్వా మహారథైః॥ 2-86-6(14765)
విదితం మే మహాప్రాజ్ఞ భోజేష్వేవాసమంజసం।
పుత్రం సంత్యక్తవాన్పూర్వం పౌరాణాం హితకాంయయా॥ 2-86-7(14766)
అంధకా యాదవా భోజాః సమేతాః కంసమత్యజన్।
నియోగాత్తు హతే తస్మిన్కృష్ణేనామిత్రఘాతినా॥ 2-86-8(14767)
ఏవం తే జ్ఞాతయః సర్వే మోదమానాః శతం సమాః।
త్వన్నియుక్తః సవ్యసాచీ నిగృహ్ణాతు సుయోధనం॥ 2-86-9(14768)
నిగ్రహాదస్య పాదస్య మోదంతాం కురవః సుఖం।
కాకేనేమాంశ్చిత్రవర్హాఞ్శార్దూలాన్క్రోష్టుకేన చ।
క్రీణీష్వ పాండవాన్రాజన్మా మజ్జీః శోకసాగరే॥ 2-86-10(14769)
త్యజేత్కులార్థే పురుషం గ్రామస్యార్థే కులం త్యజేత్।
గ్రామం జనపదస్యార్థే ఆత్మార్థే పృథివీం త్యజేత్॥ 2-86-11(14770)
సర్వజ్ఞః సర్వభావజ్ఞః సర్వశత్రుభయంకరః।
ఇతి స్మ భాషతే కావ్యో జంభత్యాగే మహాఽసురాన్॥ 2-86-12(14771)
హిరణ్యష్ఠీవినః కాంశ్చిత్పక్షిణో వనగోచరాన్।
గృహే కిల కృతావాసాఁల్లోభాద్రాజా న్యపీడయత్।
స చోపభోగలోభాంధో హిరణ్యార్థీ పరంతప॥ 2-86-13(14772)
ఆయతిం చ తదాత్వం చ ఉభే సద్యో వ్యనాశయత్।
తదర్థకామస్తద్వత్త్వం మాద్రుహః పాండవాన్నృప॥ 2-86-14(14773)
మోహాత్మా తప్స్యసే పశ్చాత్పత్రిహా పురుషో యథా।
జాతంజాతం పాండవేభ్యః పుష్పమాదత్స్వ భారత॥ 2-86-15(14774)
మాలాకార ఇవారామే స్నేహం కుర్వన్పునః పునః।
వృక్షానంగారకారీవ మైనాద్యాక్షీః సమూలకాన్।
మా గమః సముతామాత్యః సబలశ్చ యమక్షయం॥ 2-86-16(14775)
సమవేతాన్హి కః పార్థాన్ప్రతియుధ్యేత భారత।
మరుద్భిః సహితో రాజన్నపి సాక్షాన్మరుత్పతిః॥ 2-86-17(14776)
ద్యూతం మూలం కలహస్యాభ్యుపైతి
మిథో భేదం మహతే దారుణాయ।
తదా స్థితోఽయం ధృతరాష్ట్రస్య పుత్రో
దుర్యోధనః సృజతే వైరముగ్రం॥ 2-86-18(14777)
ప్రాతిపేయాః శాంతనవా భీమసేనాః సబాహ్నికాః।
దుర్యోధనాపరాధేన కృచ్ఛ్రం ప్రాప్స్యంతి సర్వశః॥ 2-86-19(14778)
దుర్యోధనో మదేనైవ క్షేమం వ్యపోహతి।
విషాణం గౌరివ మదాత్స్వయమారుజతేత్మనః॥ 2-86-20(14779)
యశ్చిత్తమన్వేతి పరస్య రాజన్
వీరః కవిః స్వామవమత్య దృష్టిం।
నావం సముద్ర ఇవ బాలనేత్రా-
మారుహ్య ఘోరే వ్యసనే నిమజ్జేత్॥ 2-86-21(14780)
దుర్యోధనో గ్లహతే పాండవేన
ప్రీయాయసే త్వం జయతీతి తచ్చ।
అతినర్మా జాయతే సంప్రహారో
యతో వినాశః సముపైతి పుంసాం॥ 2-86-22(14781)
ఆకర్షస్తేఽవాక్ఫలః సుప్రణీతో
హృది ప్రౌఢో మంత్రపదః సమాధిః।
యుధిష్ఠిరేణ కలహస్తవాయ-
మచింతితోఽభిమతః స్వబంధునా॥ 2-86-23(14782)
ప్రాతిపేయాః శాంతనవాః శృణుధ్వం
కావ్యాం వాచం సంసది కౌరవాణాం।
వైశ్వానరం ప్రజ్వలితం సుఘోరం
మా యాస్యధ్వం మందమనుప్రపన్నః॥ 2-86-24(14783)
యదా మన్యుం పాండవోఽజాతశత్రు-
ర్న సంయచ్ఛేదక్షమదాభిభూతః।
వృకోదరః సవ్యసాచీ యమౌ చ
కోఽత్ర ద్వీపః స్యాత్తుములే వస్తదానీం॥ 2-86-25(14784)
మహారాజ ప్రభవస్త్వం ధనానాం
పురా ద్యూతాన్మనసా యావదిచ్ఛేః।
బహువిత్తాన్పాండవాంశ్చేజ్జయస్త్వం
కిం తే తత్స్యాద్వసు విందేహ పార్థాన్॥ 2-86-26(14785)
జానీమహే దేవితం సౌబలస్య
వేద ద్యూతే నికృతిం పార్వతీయః।
యతః ప్రాప్తః శకునిస్తత్ర యాతు
మా యూయుధో భారత పాండవేయాన్॥ ॥ 2-86-27(14786)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి ద్యూతపర్వణి షడశీతితమోఽధ్యాయః॥ 86॥

Mahabharata - Sabha Parva - Chapter Footnotes
2-86-4 కావ్యం కవినా శుక్రేణోక్తాం నీతిగిరం॥
2-86-5 మాధ్వికో మధుపణ్యవాన్। ప్రపాతం భృగుం ॥
2-86-8 నియోగాద్దైవయోగాత్॥
2-86-10 చిత్రవర్హాన్ మయూరాన్॥
2-86-14 ఆయతిముత్తరకాలం। తదాత్వం సాంప్రతం। తత్తస్మాత్। అర్థకామో ధనకామః॥
2-86-15 పత్రిహా పక్షిహా ॥ 2-86-21 బాలనేత్రామవ్యుత్పన్ననేతృకాం॥
2-86-22 గ్లహతే పణం కరోతి। ప్రీయాయసే అతిశయేన ప్రీయసే॥
2-86-23 ఆకర్షో ద్యూతం ॥ 2-86-26 జయః అజయః॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.